![]() |
![]() |
byసూర్య | Tue, Mar 25, 2025, 08:43 PM
ఆర్కేపురం డివిజన్ లోని వాసవీకాలనీ అష్టలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం రజతోత్సవాలకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాతతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వాసవి మహిళా మండలి ఏర్పడి 25 సంవత్సరాల కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.