|
|
byసూర్య | Mon, Mar 24, 2025, 10:46 AM
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయుటకు స్వచ్చ భారత్ మిషన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్ ను ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.