రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

byసూర్య | Sun, Mar 23, 2025, 08:11 PM

రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
మార్చి 30న హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం నల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నానున్నారు.


Latest News
 

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు Tue, Apr 22, 2025, 07:27 PM
రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి Tue, Apr 22, 2025, 07:24 PM
ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM