![]() |
![]() |
byసూర్య | Sun, Mar 23, 2025, 07:47 PM
మార్చ్ 22, 23 తేదీలలో హైదరాబాద్ లో జరిగిన రోటరీ కాన్ఫరెన్స్ "అలాయ్ బలాయ్ " పేరుతో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అనేక కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ రోటేరియన్లకు పలు అంశాల పట్ల అవగాహన.
కల్పించడంతో పాటు విశేష సేవలు అందించిన రోటేరియన్లను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వహించి, 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు.