కేంద్రంతో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పోరాడుతాను: CM

byసూర్య | Mon, Mar 17, 2025, 04:38 PM

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడుతానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగేలా అందరం కలిసి పోరాడదామన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించామని గుర్తుచేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేశామన్నారు.


Latest News
 

పాతాళగంగ ఉప్పెనలా ఉబికి! Sun, Nov 09, 2025, 10:09 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రచారం ముగిస్తున్నా పవన్ రాక లేదు! Sun, Nov 09, 2025, 10:07 AM
వివాహేతర ప్రేమ ప్రాణాలు తీసింది.. బాలుడి కళ్ల ముందు మహిళ దారుణ హత్య! Sun, Nov 09, 2025, 09:59 AM
గ్రూప్-3 ఉద్యోగాలు.. 1,388 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురూ! Sun, Nov 09, 2025, 09:57 AM
మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM