ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

byసూర్య | Mon, Mar 17, 2025, 04:32 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు పడడంతో.. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM