కేసీఆర్ తాగుబోతు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన

byసూర్య | Mon, Mar 17, 2025, 02:27 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిది.తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంను సాధించిన వ్యక్తి కేసీఆర్.నేను 18 సంవత్సరాలు కేసీఆర్‌తో కలిసి పని చేశాను.నిన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను తాగుబోతు అన్న పదం నన్ను చాలా బాధించింది.. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరైంది కాదు.నా పార్టీ ఏదైనా కానీ, పార్టీలతో పని లేకుండా నేను కేసీఆర్‌పై ముఖ్యమంత్రి వాడిన పదజాలంని సిగ్గుతో తలవంచుకుంటున్నాను.రాజకీయాలు అంటే ఇంత హీనంగా ఉండాలా.ఇంత దిగజారి మాట్లాడటం దేనికి సంకేతం.పథకాలతో అభివృద్ధిలో పోటీపడాలి.. కొత్త పథకాలు ఇచ్చి రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి సిగ్గుమాలిన మాటలతో రాజకీయాలు చేయొద్దు .


Latest News
 

భూముల సేఫ్టీకి 'హైడ్రా-లెడ్జర్' కవచం.. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం! Wed, Jan 14, 2026, 06:47 PM
గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM
గృహజ్యోతి పథకం.... సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు పత్రాలు పంపిణీ Wed, Jan 14, 2026, 02:10 PM