ఎయిర్‌పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నా: రేవంత్‌

byసూర్య | Sun, Mar 16, 2025, 04:17 PM

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జనగామ (D) స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన ప్రగతి కార్యక్రమాలను సీఎం ప్రారంభించి మాట్లాడారు.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్‌ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో వరంగల్‌కు ఎయిర్‌పోర్టును తీసుకొస్తానని మాటిచ్చానని.. చెప్పినట్టుగానే ఎయిర్‌పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నానని చెప్పారు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM