![]() |
![]() |
byసూర్య | Sun, Mar 16, 2025, 04:06 PM
కొత్తపల్లి మండలం ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహం కలకలం రేపింది. కెనాల్ పక్కకే మృతదేహం స్థానికులకు ఆదివారం కనపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్, రూరల్ సీఐ, కొత్తపల్లి ఎస్ఐ పరిశీలించారు. వృద్ధురాలని ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.