ఎంపీ అరుణ ఇంట్లో కలకలం

byసూర్య | Sun, Mar 16, 2025, 03:59 PM

హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడి కిచెన్, హాల్ సీసీ కెమెరాలు.
ఆఫ్ చేసి గంటన్నర పాటు ఇంట్లో కలియతిరిగాడు. అయితే అగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM