సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

byసూర్య | Sun, Mar 16, 2025, 03:51 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు పేరును మార్చడాన్ని ఖండిస్తూ.. ఆయన ఓ దేశభక్తుడు.
స్వాతంత్ర్య సమరయోధుడని గుర్తుచేశారు. ఆంధ్రా మూలాలుంటే పేర్లు మార్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి పేర్లను మార్చే ధైర్యం ఉందా? అని నిలదీశారు.


Latest News
 

నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM
విధుల్లో ఉండగా కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు,,,,గంజాయి బ్యాచ్ బరితెగింపు Sat, Jan 24, 2026, 07:50 PM
ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు Sat, Jan 24, 2026, 07:44 PM
ఉచితం కాదు.. మీ నెత్తినే అప్పు,,,,,ఇందిరమ్మ చీరలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:39 PM
నుమాయిష్‌కు వెళ్లకండి,,,,,సీపీ సజ్జనార్ విజ్ఞప్తి Sat, Jan 24, 2026, 07:35 PM