బస్సు, ఆటో ఢీ.. చివరికి షాకింగ్ సీన్

byసూర్య | Sun, Mar 16, 2025, 02:21 PM

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలో ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పారిపోయాడు.
దీంతో బస్సు డ్రైవర్‌కు అనుమానం వచ్చి ఆటోలో పరిశీలించగా.. ఆటోలో గొర్రె, అడవి పంది మాంసం బయటపడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకొని.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసం అక్రమ తరలింపుపై దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM