ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు

byసూర్య | Sun, Mar 16, 2025, 10:36 AM

 మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట బస్సుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా HYD హకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. ఉన్నట్టుండి ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో చెప్పులు, బూట్లతో కొట్టుకున్నారు. కండక్టర్ వారించినా వినకపోవడంతో చివరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు మహిళలు తాగి గొడవ పడినట్లు తెలుస్తోంది


Latest News
 

కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM
విదేశాల్లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి Tue, Apr 29, 2025, 03:31 PM
ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Tue, Apr 29, 2025, 03:30 PM
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ గోడలు తొలగించాలని నిరసన Tue, Apr 29, 2025, 03:27 PM