కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా: రేవంత్‌

byసూర్య | Sat, Mar 15, 2025, 07:34 PM

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఆయన సభలోకి రావాలని, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు. 15 నెలల పాటు సభకు రాకున్నా కేసీఆర్‌ జీతభత్యాలు పొందుతున్నారని అన్నారు. కేసీఆర్‌ వర్క్‌ఫ్రం హోమా? వర్క్‌ ఫ్రం ఫామ్‌హౌసా తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ 15 నెలల్లో కేసీఆర్‌ తీసుకున్న జీతంభత్యం రూ.57.87 లక్షలు అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.


Latest News
 

కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM
విదేశాల్లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి Tue, Apr 29, 2025, 03:31 PM
ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Tue, Apr 29, 2025, 03:30 PM
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ గోడలు తొలగించాలని నిరసన Tue, Apr 29, 2025, 03:27 PM