తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య

byసూర్య | Sat, Mar 15, 2025, 04:21 PM

కేసీఆర్ చావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించారు. ​అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారని.అందుకే ఆయన ప్రసంగాన్ని ​బహిష్కరించామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని అన్నారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ అన్నీ అబద్ధాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తమ్ కుమార్ ​రెడ్డి దంపతులు కలిశారని. ఆయనతో కలసి ​భోజనం చేసి వచ్చారని చెప్పారు. 


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM