యూట్యూబర్ హర్ష సాయిపై సజ్జనార్ ఆగ్రహం

byసూర్య | Sat, Mar 15, 2025, 02:04 PM

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను ఐపీఎస్ సజ్జనార్ వదిలిపెట్టేలా లేరు. సజ్జనార్ చొరవతో లోకల్ బాయ్ నాని అలాగే భయ్యా సన్నీయాదవ్‌పై ఇటీవల పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా హర్ష సాయికు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాలోవర్లను అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్లు రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఇలాంటి వారిని ఎవరూ ఫాలో కావొద్దని యువతకు సూచించారు.


Latest News
 

నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య! Sat, Dec 13, 2025, 12:55 PM
రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM