జగదీశ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్

byసూర్య | Fri, Mar 14, 2025, 06:28 PM

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనసభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని అంటున్న జగదీశ్ రెడ్డి.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఈసారి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.


Latest News
 

నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM
విధుల్లో ఉండగా కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు,,,,గంజాయి బ్యాచ్ బరితెగింపు Sat, Jan 24, 2026, 07:50 PM
ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు Sat, Jan 24, 2026, 07:44 PM
ఉచితం కాదు.. మీ నెత్తినే అప్పు,,,,,ఇందిరమ్మ చీరలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:39 PM
నుమాయిష్‌కు వెళ్లకండి,,,,,సీపీ సజ్జనార్ విజ్ఞప్తి Sat, Jan 24, 2026, 07:35 PM