రూ. 9 కోట్లతో బీటి రోడ్డు శంకుస్థాపన

byసూర్య | Fri, Mar 14, 2025, 06:23 PM

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మనాయికుంట క్రాస్ రోడ్డు నుండి వలిగొండ నేషనల్ హైవే రోడ్డు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల వరకు సి. ఆర్. ఆర్ నిధులతో అంచనా.
విలువ రూ. 9 కోట్లతో చేపట్టిన బిటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.


Latest News
 

కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM
విదేశాల్లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి Tue, Apr 29, 2025, 03:31 PM
ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Tue, Apr 29, 2025, 03:30 PM
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ గోడలు తొలగించాలని నిరసన Tue, Apr 29, 2025, 03:27 PM