![]() |
![]() |
byసూర్య | Fri, Mar 14, 2025, 06:13 PM
ప్రపంచంలో మార్క్సిజమే అజేయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. మార్క్స్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్‌లో శుక్రవారం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ. ప్రపంచ మానవునికి విముక్తి మార్గం చూపించిన మహానేత కర్మ అని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శివర్గ సభ్యులు రాజయ్య, మాణిక్యం, సాయిలు పాల్గొన్నారు.