![]() |
![]() |
byసూర్య | Fri, Mar 14, 2025, 06:06 PM
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొరెంగ మాలశ్రీ మహిళలతో కలిసి హోలి పండగ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
ఈ పండుగ అందరు కలిసి చేసుకునే పండుగ హోలీ అని అన్నారు. ఆలాంటి పండుగని మహిళలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని వారు తెలియజేశారు అందరికీ హోలి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.