![]() |
![]() |
byసూర్య | Fri, Mar 14, 2025, 06:04 PM
పండగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా అని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వర్కర్లకు వేతనాలు చెల్లించాలని ఆశ్రమ పాఠశాల కార్మిక సంఘం.
ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు శుక్రవారం మూడవ రోజు సమ్మె శిబిరాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ సందర్శించి కార్మికులకు సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు.