'ఇంటి పోరు తట్టుకోలేకనే రేవంత్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారు'

byసూర్య | Fri, Mar 14, 2025, 06:02 PM

BJPని ఎదుర్కోలేక పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. దక్షణాదిలో BJP ఎదుగుదల తట్టుకోలేక విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లక్ష్మణ్‌ తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని DMK విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఇంటి పోరు, బయటపోరు తట్టుకోలేక బీజేపీపై నిందలు వేస్తున్నారని, రాజ్యాంగ ప్రక్రియను రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM