కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి

byసూర్య | Fri, Mar 14, 2025, 05:57 PM

హైదరాబాద్‌ ధూల్‌పేట్‌లో శుక్రవారం గంజాయి కలకలం రేగింది. ఐస్‌క్రీమ్‌లు, స్వీట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. హోలీ సందర్భంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతుండగా.
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి బాల్స్ కలిపి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సత్యనారాయణ్‌ సింగ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.


Latest News
 

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక .... కేంద్రమంత్రికి సీతక్క ధన్యవాదాలు Sat, Mar 14, 2026, 10:45 PM
బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Sat, Mar 14, 2026, 09:11 PM
స్వశక్తి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా హామీ Sat, Mar 14, 2026, 09:07 PM
ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్ Sat, Mar 14, 2026, 09:03 PM
విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్ Sat, Mar 14, 2026, 09:02 PM