9వ తరగతిలోపు వార్షిక పరీక్షల తేదీలు ఖరారు

byసూర్య | Fri, Mar 14, 2025, 05:53 PM

తెలంగాణలోని విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఏప్రిల్ 9 తేదీ నుంచి ఏప్రిల్.
17వరకు 1 నుంచి 9వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, శనివారం నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్న విషయం తెలిసిందే.


Latest News
 

హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM