వింత ఆచారం.. కొబ్బరి కుడుకలతో హోళీ పండుగ

byసూర్య | Fri, Mar 14, 2025, 05:50 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఆదీవాసీలు హోళీ పండుగను అందరికన్నా భిన్నంగా జరుపుకుంటారు. ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామస్తులు హోళీని దురాడి-దులండిగా జరుపుకుంటారు.
మోదుగ పూలతో స్వచ్ఛమైన రంగులు తయారుచేసి, గ్రామస్తులందరికీ కొబ్బరి కుడుకలు ఇచ్చి, పుల్లారా (త్రాసు లాగా ఉంటుంది) తయారుచేసి పూజలు నిర్వహిస్తారు. కాముని దహనం చేసిన మంటల్లో దూకుతారు. ఇలా మంటల్లో దూకడం వల్ల కీడు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందని వారి నమ్మకం.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM