తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని బీజేపీ నేతలకు తెలియదా అంటూ కౌంటర్

byసూర్య | Sun, Feb 16, 2025, 03:10 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం... దాంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం అని వెల్లడించారు. దీనిపై ఏవైనా సందేహాలుంటే బండి సంజయ్ తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఏనాడూ కులాన్ని వాడుకోలేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ క్రిస్టియన్ అని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని బీజేపీ నేతలకు తెలియదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


Latest News
 

ఈ రాత్రి ఆకాశం మెరిసింది: సూపర్ మూన్ నైట్ Thu, Dec 04, 2025, 11:07 PM
ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య Thu, Dec 04, 2025, 11:00 PM
తీన్మార్‌ మల్లన్న కార్యాలయం వద్ద నిప్పంటించిన యువకుడు, రక్షణలో గడపలెక్క Thu, Dec 04, 2025, 10:57 PM
“మానవ హక్కుల కమిషన్ యాక్షన్‌లో: కొత్త కేసులు, కొత్త అడుగులు” Thu, Dec 04, 2025, 09:17 PM
అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి Thu, Dec 04, 2025, 08:48 PM