ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

byసూర్య | Sun, Feb 16, 2025, 12:17 PM

ముస్తాబాద్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286 జయంతి వేడుకలు బంజారా గిరిజన మండల నాయకులు ఆధ్వర్యంలో  సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్  గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ గొప్ప.మహనీయుడు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు . మూడవత్ రెడ్డి నాయక్ . మూడవత్ నాగరాజు. రెడ్డి నాయక్ గుగులోత్ రమేష్. మాజీ సర్పంచ్ దేవేందర్ బీసీ నాయకులు శీలం స్వామి. భూఖ్య మధు గంగారం. సంతోష్. సింగ్. బంజారా గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు


Latest News
 

మేడ్చల్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు Fri, Mar 28, 2025, 05:46 AM
అక్బరుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చిన ఆకునూరి మురళి Fri, Mar 28, 2025, 05:37 AM
ప్లాస్టిక్​ వాడొద్దు... పర్యావరణాన్ని నష్టపరచొద్దు: మంత్రి కొండా సురేఖ Thu, Mar 27, 2025, 09:01 PM
అల్మాస్గూడలో హైడ్రా దూకుడు... Thu, Mar 27, 2025, 08:57 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి విజయం Thu, Mar 27, 2025, 08:46 PM