నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

byసూర్య | Wed, Feb 12, 2025, 11:18 AM

దేశంలో బంగారం ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు భయపడాల్సి వస్తుంది. అయితే నేడు ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.నేడు బుధవారం బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. ఎందుకంటే వీటి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,540గా ఉంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80, 620 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడలోనూ 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 87, 390కి చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 110గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం ధరల వివరాలు చూద్దాం.


 


Latest News
 

తెలంగాణ వణికిపోతోంది.. వాతావరణ శాఖ జారీ చేసిన చలి హెచ్చరిక! Sun, Nov 09, 2025, 09:37 PM
టెట్ నోటిఫికేషన్ సమీపంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయాలతో సిద్ధం Sun, Nov 09, 2025, 09:10 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రేపే పోలింగ్.. భారీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం Sun, Nov 09, 2025, 09:03 PM
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Sun, Nov 09, 2025, 08:59 PM
అద్దె పేరుతో దిగి.. గోడకు కన్నం వేసి Sun, Nov 09, 2025, 07:17 PM