![]() |
![]() |
byసూర్య | Sun, Feb 09, 2025, 10:58 PM
తీన్మార్ మల్లన్న పై మల్యాల రెడ్డి ఐక్యవేదిక అద్వర్యం లో మల్యాల పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెడ్డి ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ రెడ్డిలపై అనుచిత పదజాలం చేసిన తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై మల్యాల సర్కిల్ సిఐ నీలం రవికి, తరువాత ఎస్ఐ కి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బద్దం రామ్ రెడ్డి ,నేరెళ్ల భూమారెడ్డి, నేరెళ్ల సతీష్ రెడ్డి ,కాటిపల్లి నరసింహారెడ్డి, నేరెళ్ల శ్రవణ్ రెడ్డి ,ముత్యాల నరసింహారెడ్డి ,రెక్కల తిరుపతిరెడ్డి, గడ్డం నరసింహారెడ్డి , నేరెళ్ల నరసింహారెడ్డి, లతో పాటు మల్యాల మండలంలోని వివిధ గ్రామాల రెడ్డి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.