సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం

byసూర్య | Sat, Feb 08, 2025, 07:54 PM

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేనివేదిక విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  సమావేశం అయ్యారు. కుల గణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి చర్చించిస్తున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ఫ్రొఫెసర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు.



 



 


 


Latest News
 

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య Thu, Dec 11, 2025, 10:38 AM
మంచినీటి ట్యాంకుపై గాలిపటాలు: పిల్లల భద్రతపై ఆందోళన Thu, Dec 11, 2025, 10:32 AM
కేంద్ర విత్తన చట్టం-2025: రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత - మంత్రి తుమ్మల Thu, Dec 11, 2025, 10:28 AM
మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM