ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : మంత్రి సీతక్క

byసూర్య | Fri, Jan 24, 2025, 08:38 PM

కాంగ్రెస్‌ అంటేనే ప్రజా సంక్షేమం అని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు.‘‘గత పదేళ్లలో ఎంత మందికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు వచ్చాయో ప్రజలు ఆలోచించుకోవాలి. భారాస నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.


 


 


 


Latest News
 

ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్ Sat, Jul 19, 2025, 08:03 PM
పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM