ముగిసిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం

byసూర్య | Mon, Jan 20, 2025, 03:41 PM

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం కవిత అధ్యక్షతన సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కస్తూర్బా స్కూలు వద్ద మినీ స్టేడియంలో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించుటకు గాను రెండు లక్షల రూపాయలు కేటాయించుటకు తీర్మానించారు. అదేవిధంగా చెరువుకట్ట వద్ద అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయనున్నారు.


Latest News
 

రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీల్లో శిక్షణ,,,మల్లేపల్లి ఏటీసీలో షార్ట్ టెర్మ్ కోర్సులు Mon, Mar 09, 2026, 10:56 PM
గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు బతికారన్న అనిరుధ్ రెడ్డి Mon, Mar 09, 2026, 08:42 PM
అధిష్టానం వైపు అడుగులు – ‘రాహుల్ బంధు’ Mon, Mar 09, 2026, 08:31 PM
HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ Mon, Mar 09, 2026, 08:19 PM
పిలవని పేరంటాలకు వెళితే జైలుకే! Mon, Mar 09, 2026, 08:11 PM