రైతు మహాధర్నాకు పోలీసులు బ్రేక్‌.. హైకోర్టుకు బీఆర్ఎస్‌!

byసూర్య | Mon, Jan 20, 2025, 02:52 PM

నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధం అవుతున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టార‌ని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిప‌డుతున్నారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM