ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

byసూర్య | Mon, Jan 20, 2025, 02:49 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుడిహత్తూర్ మండలానికి చెందిన ఆదివాసీలు ఆదివారం రాత్రి.. నార్నూర్ మండలంలోని జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటీన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM