వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు.. హైడ్రాకు ఫిర్యాదు

byసూర్య | Mon, Jan 20, 2025, 02:45 PM

హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు కాపాడడానికి హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఫిర్యాదుదారులు ధన్యవాదాలు చెబుతున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అమీన్ పూర్‌లో అనేక ప్రభుత్వ భూములు, నాలాలను మూసేసి కబ్జాదారులు క‌బ్జాకు పాల్పడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని అనేక సార్లు కాటసాని ఫిర్యాదుదారుల‌ను బెదిరించిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM