ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల జయంతి

byసూర్య | Fri, Jan 17, 2025, 04:15 PM

శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలోని ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు జీ. కృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, నరాల నరేష్ మోహన్, తదితరులు ఉన్నారు.


Latest News
 

తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని బీజేపీ నేతలకు తెలియదా అంటూ కౌంటర్ Sun, Feb 16, 2025, 03:10 PM
అర్హులైన పేద, ప్రజలకు మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ, ఇళ్లులు ఇవ్వాలి Sun, Feb 16, 2025, 02:09 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి Sun, Feb 16, 2025, 02:08 PM
శ్రీ సంత్ సేవాళాల్ మహారాజ్ సామాజిక సమానత్వం మరియు సేవాభావనకు ప్రతీక Sun, Feb 16, 2025, 02:07 PM
సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటూ.. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ Sun, Feb 16, 2025, 12:23 PM