సర్వే తీరును పరిశీలించిన ఆర్డీవో

byసూర్య | Fri, Jan 17, 2025, 04:14 PM

ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును ఖమ్మం ఆర్డీవో నర్సింహరావు, జేడీ పుల్లయ్య శుక్రవారం పరిశీలించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట ఏడీఏ సరిత, ఏవో వాణి పాల్గొన్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటూ.. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ Sun, Feb 16, 2025, 12:23 PM
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. పరామర్శించిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి Sun, Feb 16, 2025, 12:19 PM
విద్యాశాఖకు మంత్రిని నియమించాలి Sun, Feb 16, 2025, 12:18 PM
ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు Sun, Feb 16, 2025, 12:17 PM
ఆదాబ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన భీమ్ భరత్ Sun, Feb 16, 2025, 12:16 PM