రైతు భరోసా రూ.15000 ఇవ్వాలని BRS ఆందోళన

byసూర్య | Mon, Jan 13, 2025, 02:44 PM

ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని BRS ఉద్యమ బాట పట్టింది. సబ్బండ వర్ణాలను కలుపుకొని హామీలు అమలు చేయాలని కాంగ్రెస్‌ పాలనపై ఉద్యమిస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం రైతు భరోసాకింద రూ.15 వేలు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ BRS ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోగు రామన్న అడ్డుకున్నారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM