![]() |
![]() |
byసూర్య | Fri, Dec 13, 2024, 07:16 PM
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారంలో రాష్ట్రం నుండి డ్రగ్స్ ను తరిమే విధంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన 2కే రన్ ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి, దేశం నుండి తరిమేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిధలు కావాలని అన్నారు.