పెద్దపల్లి పట్టణంలోని పాన్ షాపులు రాత్రి 10 వరకు బంద్ చేయాలి.. ఏసిపి .జి .కృష్ణ..

byసూర్య | Thu, Dec 12, 2024, 03:10 PM

పెద్దపల్లి పట్టణంలో రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిలు/ యువకులకు అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో పట్టణంలో ఉన్న పాన్ షాప్ లను రాత్రి 10 గంటల లోపే మూసివేయాలని పాన్ షాప్ యాజమానులను పెద్దపల్లి ఏసిపి.జి.కృష్ణ అదేశించనైనది.
అలాగే ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మడంకాని, హుక్కా పాయింట్ లు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకొబడునని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో రాత్రి వేళలో ఆపరేషన్ చబూత్ర  నిర్వహిస్తూ పట్టణం లో రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిల ను పట్టుకొని కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపినారు.


Latest News
 

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. వైద్య శాఖలో 10 వేల కొలువుల జాతర! Wed, Jan 14, 2026, 06:59 PM
భూముల సేఫ్టీకి 'హైడ్రా-లెడ్జర్' కవచం.. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం! Wed, Jan 14, 2026, 06:47 PM
గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM