మద్దిమడుగు బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Dec 12, 2024, 01:48 PM

పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి సన్నిధిలో బుధవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రాములు నాయక్ నేతృత్వంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.
అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తది తర కార్యక్రమాలు ఆలయ ఈవో, చైర్మన్‌తో పాటు అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM