byసూర్య | Mon, Dec 02, 2024, 04:22 PM
నెలకు 18 వేల రూపాయలు వైద్యాధికారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు సోమవారం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.