byసూర్య | Mon, Dec 02, 2024, 04:21 PM
సిద్ధిపేట మండలం గాగిల్లాపూర్ లోని ఎస్సి కాలనీలో ఆదివారం రాత్రి కొండచిలువ వచ్చిందని కాలనీవాసులు తెలిపారు. దాన్ని తరిమే ప్రయత్నంలో కాలనీవాసుల చేతిలో అది మరణించింది. గత వరం కూడా తమ కాలనీలో కొండచిలువ వచ్చిందని, అది మరువక ముందే మరో కొండచిలువ కనపడడంతో భయబ్రాంతులకు గురవుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు.