ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

byసూర్య | Mon, Dec 02, 2024, 01:01 PM

 నారాణయపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన కఠికే సురేష్ అనే వ్యక్తి మరణించాడు. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి సురేష్ చనిపోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు.


Latest News
 

రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM
సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు Sat, Dec 13, 2025, 12:01 PM