byసూర్య | Tue, Nov 12, 2024, 10:00 PM
సిరిసిల్ల నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి KTR తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కేటీఆర్‌ను రాజీనామా చేయాలని తాము అడగలేదన్నారు. కేటీఆర్ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. నేతన్నలు అధైర్య పడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేను BRS, BRS తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. సర్వేకు వచ్చిన అధికారులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.