byసూర్య | Tue, Nov 12, 2024, 09:58 PM
బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నివాసులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే వివేకానంద్ ని ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 4. 50లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్ఓసి చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి అందరికి వరం లాంటిది.