పోలీసుల తోపులాటలో సృహ తప్పి పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రికి తరలింపు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:47 PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. కరీంనగర్ హుజురాబాద్‌లో దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ధర్నాకు దిగారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలో కుక్కి అరెస్ట్ పోలీసులు చేశారు. దీంతో సృహ తప్పి పడిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తోపులాటలో సృహ తప్పి పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతాని కౌశిక్ రెడ్డి అన్నారు. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీ ఛార్జ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు


Latest News
 

నార్సింగిలోని కోకాపేటలో ఒక రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం Sat, Mar 15, 2025, 08:07 PM
హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. Sat, Mar 15, 2025, 07:55 PM
నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Mar 15, 2025, 07:53 PM
మార్చి 19న సంతోష్‌నగర్‌లో మెగా జాబ్ మేళా ! Sat, Mar 15, 2025, 07:50 PM
కేసీఆర్ కనీసం నియోజకవర్గ పర్యటనలకూ వెళ్లలేదని వ్యాఖ్య Sat, Mar 15, 2025, 07:49 PM