ఈనెల 18వ తేది నుండి అవదూత మఠంలో ఆరాధన ఉత్సవాలు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:40 PM

నారాయణపేట పట్టణంలోని సద్గురు అవధూత నరసింహ స్వామి వారి 133వ ఆరాధన మహోత్సవాలను ఈనెల 18 నుండి 20 వరకు 3 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఆరాధన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను మఠం ఆవరణలో ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రముఖుల చేత ప్రవచనాలు, పల్లకి సేవ, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM