తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న మాజీ సీఎం

byసూర్య | Fri, Oct 11, 2024, 09:03 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌న్నారు. ద‌స‌రా రోజు శుభ‌సూచ‌కంగా పాల‌పిట్ట‌ను ద‌ర్శించి ష‌మీ వృక్షానికి పూజ చేసి, జ‌మ్మి ఆకును బంగారంలా భావించి పెద్ద‌ల‌కు స‌మ‌ర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆచారమని గుర్తు చేశారు.తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉందని, అలాయ్ బ‌లాయ్ తీసుకుని ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాల‌ను పంచుకోవ‌డం ద్వారా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నడుమ సామాజిక సామ‌ర‌స్యం ఫ‌రిడ‌విల్లుతుందన్నారు.


Latest News
 

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM
3వేల మందికి ఆగ‌స్టు 2వ వారం నుంచి శిక్ష‌ణ: పొంగులేటి Fri, Jul 11, 2025, 08:43 PM
పేకాట స్థావరంపై పోలీసుల దాడి Fri, Jul 11, 2025, 08:42 PM