విమానంలో మహిళకు వేధింపులు..

byసూర్య | Fri, Oct 11, 2024, 10:40 AM

ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వేధింపులకు పాల్పడిన రాజేష్‌శర్మ(43) అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన చిల్లపల్లి యువ సర్పంచ్ Wed, Dec 17, 2025, 12:07 PM
హైదరాబాద్‌లో మరో యువకుడు దారుణ హత్య Wed, Dec 17, 2025, 12:04 PM
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు! Wed, Dec 17, 2025, 11:51 AM
అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM